‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ రిలీజ్.. ఏడిపించేశారు భయ్యా

ManaEnadu:సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, యంగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) బావగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు సుధీర్ బాబు. తొలి సినిమాతోనే తనలోని నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ నటుడు నవదళపతిగా టాలీవుడ్‌లో తన సత్తా చాటుతున్నాడు.…