భారీ ధరకు ‘మా నాన్న సూపర్ హీరో’ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mana Enadu : నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)’. అభిలాష్‌ రెడ్డి కంకర తెరకెక్కించిన ఈ సినిమాను సునీల్‌ బలుసు నిర్మించారు.…