జేసీ ప్రభాకర్ రెడ్డిపై ‘మా’కు మాధవీలత ఫిర్యాదు

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై సినీ నటి, బీజేపీ నేత మాధవీ లత (Madhavi Latha) ‘మా (MAA)’కు, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్‌ రెడ్డి తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు.…