New Releases: ఈ వారం సందడి చేసే సినిమాలు, సిరీస్లు ఇవే..

థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం పలు సినిమాలు, సిరీస్లు సందడి చేయనున్నాయి. యంగ్ హీరో సుహాస్, మాళవిక మనోజ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘ఓ భామ అయ్యో రామా’ (O Bhama Ayyo Rama). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని…