Vijay Antony: ఇండస్ట్రీలో డ్రగ్స్​ కొత్తేమీ కాదు.. విజయ్​ ఆంటోనీ కీలక వ్యాఖ్యలు

‘బిచ్చగాడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడైన తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) సినీ పరిశ్రమలో డ్రగ్స్​ వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన కొత్త మూవీ ‘మార్గన్‌’ (Maargan) ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలిటికల్‌ ఎంట్రీపైనా…