హరిహర వీరమల్లు.. ‘మాట వినాలి’ బీటీఎస్‌ వీడియో చూశారా?

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిధి అగర్వాల్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాను జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఎ.దయాకర్‌ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఎ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.…