Madan Babu: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..ప్రముఖ నటుడు మృతి

ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ మదన్ బాబు(Madan Babu) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త సినీరంగంలో విషాదాన్ని నింపింది. తమిళం లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ యాక్టర్ గా…