”కోహ్లీ వీడియో ఫేక్’ అని అనుష్క శర్మ మెసేజ్‌ చేసింది’

తమిళ నటుడు ఆర్.మాధవన్ (R Madhavan) ఏఐ టెక్నాలజీని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీపై అవగాహన ఉన్న తాను కూడా ఓ సారి ఏఐ మాయలో పడ్డానని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన విరాట్ కోహ్లీ (Virat Kohli)…