‘సునీత విలియమ్స్ జర్నీ.. ఓ అడ్వెంచర్ థ్రిల్లర్’

ఎనిమిది రోజుల్లో పూర్తి కావాల్సిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్‌ విల్మోర్‌ అంతరిక్ష (ISS) ప్రయాణం సాంకేతిక సమస్యల వల్ల తొమ్మిది నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తొమ్మిది నెలల అనంతరం వారు సురక్షితంగా భూమ్మీదకు చేరుకున్నారు.…