అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో మెగా 157’ స్టోరీ లీక్.. చిరు పాత్రలో మాస్ & ఫన్ మిక్స్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం ‘మెగా 157′(Mega157) సినిమా షూటింగ్(Shooting) తో బిజీగా ఉన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi ) తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఉగాది సందర్భంగా ప్రారంభమైన ఈ సినిమా…