BIG BREAKING: మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం

ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహాకుంభ మేళా(Maha Kumbha Mela)లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. యూపీ ప్రయాగ్‌‌రాజ్‌(Prayagraj)లోని మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. సెక్టార్-18లోని శంకరాచార్య మార్గ్‌(Shankaracharya Marg)లో టెంట్లు తగలబడి పెద్ద ఎత్తున మంటలు…