మహాకుంభమేళా.. ఇప్పటివరకు 10 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు

144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా (Kumbh Mela 2025) ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఈ కుంభమేళాకు వేడుకయింది. ఈ మేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రోజు లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో…