త్రివేణీ సంగమాన మహా కుంభమేళా.. ప్రత్యేకతలు ఇవే

త్రివేణ సంగమ తీరాన కోట్లాది మంది ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయే  ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా (Maha kumbh mela). అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుకలో హిందువులే కాకుండా దేశవిదేశాల నుంచి…