Maharashtra CM: మహారాష్ట్రలో పొలిటికల్ హీట్.. కొత్త సీఎంపై వీడని సస్పెన్స్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra assembly elections)లో మహాయుతి కూటమి(Mahayuti alliance) భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ CM అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు సీఎం ఎంపికపై కూటమిలో నేతల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి కూటమి…