వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్.. భారీగా విరాళాలు

ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు (Telugu States Floods) పోటెత్తడంతో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ప్రజలు వరదల వల్ల భారీగా నష్టపోయారు. ఇంకా చాలా ప్రాంతాలు వరద ముంపు నుంచి కోలుకోలేదు. ఈ నేపథ్యంలో…