సీజ్ ది లయన్.. SSMB29 షూటింగ్ షురూ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. #SSMB29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.…