Movies| ఎస్​ఎస్​ రాజమౌళి కొత్త సినిమాలో సూపర్​ స్టార్​

త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. కథానాయకుడిని మాత్రమే ఖరారు చేశామని, ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని అన్నారు. SS రాజమౌళి తన రాబోయే చిత్రం SSMB29 గురించి కీలక వివరాలను…