బాబు కోసం రెండో పెళ్లి.. మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో భార్యను చంపిన భర్త

ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అంటూ.. అబ్బాయిలు, అమ్మాయిలు సమానం అనే మాట రోజు వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇప్పటికీ ఆడపిల్ల పుడితే ఏడ్చే వాళ్లు.. చెత్తకుప్పలో పసిపిల్లలను పడేసేవాళ్లు ఉన్నారు. ఆడపిల్లను కన్నారని భార్యలను…