మెగస్టార్ చిరంజీవి సందీప్ రెడ్డి వంగ కలయికలో సినిమా..?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో విశ్వంబర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా…