Khammam: కలకలం.. యాసిడ్ పోసి చంపేస్తానంటూ యువకుడి హల్‌చల్

సమాజంలో రోజురోజుకీ మహిళలు, బాలికలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ నిత్యం ఏదో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు(Atrocities against women) జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ(Love) పేరుతో కొందరు, అక్రమ సంబంధాల(Illicit relations) మోజులో పడి కొందరు,…