రక్షాబంధన్ హార్ట్ టచింగ్ వీడియో.. తండ్రి భుజం ఎక్కి అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు

ManaEnadu:దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటోంది. అన్నాచెల్లెళ్లు, అక్కాదమ్ముల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను కులమతాలకతీతంగా జరుపుకుంటారు. ఎంత దూరంలో ఉన్నా రక్షాబంధన్ రోజు తోబుట్టువులు పుట్టింటికి చేరి తమ సోదరులకు రాఖీ కడతారు. కొన్నిసార్లు తోబుట్టువులకు వెళ్లడం కుదరకపోతే.. కొంతమంది…