Manchu Family: మంచు మనోజ్ శరీరంపై గాయాలు.. మెడికో లీగల్ రిపోర్టు వైరల్!

మంచు ఫ్యామిలీ(Manchu Family) వివాదం ముదురుతోంది. తాజాగా మంచు మనోజ్‌ ఇంటి CC ఫుటేజ్ హార్డ్ డిస్క్(Haed Disk) తీసుకెళ్లారు విష్ణు అనుచరులు(Followers of Vishnu). జల్ పల్లి(Jalpally) లో ఉంటున్న మంచు మనోజ్(Manchu Manoj) ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి…