Dhee Movie: థియేటర్లలోకి మంచు విష్ణు సూపర్ హిట్ మూవీ.. రేపే ‘ఢీ’ రీరిలీజ్

ఏ ఇండస్ట్రీలోనైనా కామెడీ ఒరియెంటెడ్ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. కడుపుబ్బా నవ్వించే చిత్రాల(For funny pictures)కు ఫ్యాన్ బేస్ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది. అలాంటి సినిమాల్లో ఒకటి మంచు విష్ణు(Manchu Vishnu) నటించి ‘ఢీ(Dhee Movie)’. డైరెక్టర్ శ్రీనువైట్ల(Director…