మందకృష్ణ మాదిగకు షాక్.. ఆ కట్టడాలపైకి బుల్డోజర్లు

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga)కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్‌ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన అక్రమ కట్టడాలపై బుల్డోజర్లను పంపారు. హనుమకొండలోని హంటర్‌ రోడ్డు సర్వే నంబరు 125కేలోని 400 గజాల నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.…