OTT Movie: అదిరే ట్విస్టులతో ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తోంది!

ప్రస్తుతం ఓటీటీ(OTT) ప్రపంచంలో ఆడియెన్స్ థ్రిల్, మిస్టరీ,(Thril Mistary) క్రైమ్‌(Crime)తో కూడిన కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి ఒక వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘మండల మర్డర్స్’(Mandala Murders) ఓ…