‘2018’ సీన్​ రిపీట్.. ఆకాశానికి చిల్లు పడింది.. మణుగూరు నీటమునిగింది

ManaEnadu:రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో భారీ వాన పడుతోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం…