బాలీవుడ్ బ్యూటీస్​తో సీఎం మనవడి ప్రేమాయణం.. అప్పుడు స్టార్ హీరో కూతురితో.. ఇప్పుడు మాజీ మిస్ యూనివర్స్​తో

Mana Enadu: బాలీవుడ్​కు పాలిటిక్స్​కు అవినాభావ సంబంధం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీలో నటించిన చాలా మంది నటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొంత మంది రాజకీయ నాయకులేమో ఈ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను పెళ్లాడుతున్నారు. ఇటీవలే ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా…