Chhattisgarh: మందుపాతర పేలి 9 మంది జవాన్ల మృతి.. మావోయిస్టుల ఘాతుకం

మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattigsarh) సుకుమా జిల్లాలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర (EID) పెట్టి పేల్చివేశారు. కుత్రు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మంతుపాతర పేలిన…