Marcus Stoinis: ఆస్ట్రేలియాకు షాక్.. వన్డేలకు స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి ముందు ఆస్ట్రేలియా క్రికెట్(Cricket Australia) జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మినీ వరల్డ్ కప్‌గా భావించే ఈ టోర్నీకి మరో 13 రోజులు మాత్రమే ఉంది. ముఖ్యంగా ICC ఈవెంట్లలో చెలరేగి ఆడే ఆస్ట్రేలియా…