మార్గశిర మాసంలో విశేషమైన పండుగలు, తిథులు ఇవే

Mana Enadu : భగవద్గీతలో శ్రీకృష్ణుడు (Lord Sri Krishna) చెప్పినట్లుగా మాసాల్లోకెల్లా మార్గశిర మాసం అత్యుత్తమమైనది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే మార్గశిర మాసంలో అనేక విశేషమైన పర్వదినాలు, పుణ్యతిథులున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ 2వ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమితో…