Mass Jathara Teaser: మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ టీజర్ వచ్చేసింది

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) తన అభిమానులకు పండగ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మాస్ జాతర(Mass Jathara)’ టీజర్‌(Teaser)ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. వినాయక చవితి సందర్భంగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల…