Varun Tej’s Matka: ‘మట్కా’ డిజాస్టర్.. మెగాప్రిన్స్‌కు ఏమైంది?

టాలీవుడ్‌ ఇండస్ట్రీ(Tollywood industry)లో మెగా ఫ్యామిలీ(Mega Family)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కుటుంబం నుంచి ఏ హీరో సినిమా వచ్చిన సరే అభిమాను(Fans)ల్లో ఓ రేంజ్‌లో హోప్స్ ఉంటాయి. అటు ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా…