ఓటీటీలోకి ‘మట్కా’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ (Varun tej)కు గత కొంతకాలంగా సరైన హిట్ సినిమా పడటం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నా గట్టి హిట్ దక్కడం లేదు. వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన చిత్రం…