Mazaka : ‘మజాకా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. భాషలతో సంబంధం లేకుండా పలు సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. తన పాత్ర బలంగా ఉందనిపిస్తే హీరో…