Mechanic Rocky : మంగ్లీ మ్యాజికల్ వాయిస్.. విశ్వక్ సేన్ అదిరే స్టెప్పులు.. గుల్లెడు గుల్లెడు లిరికల్ సాంగ్ రిలీజ్

Mana Enadu:’గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పె పిల్లడే.. ఇంక నాతో ఉంటడే…. నా పైట కొంగు పాడుగానూ నిన్నే కోరెనే.. నీకు గులామైతిలే’ అంటూ మంగ్లీ తన మ్యాజిక్ వాయిస్ తో పాడుతుంటే.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అదిరిపోయే…