BREAKING: మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు!

బాంబు బెదిరింపు(Bomb Threats) వార్త మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కలకలం రేపింది. ఈ మేరకు గురువారం (ఏప్రిల్ 3) మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌(Medchal Collectorate)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు ఏవోకు ఈ-మెయిల్ ద్వారా ఈ…