విమాన ప్రమాదంలో కుట్రకోణం? 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడంపై అనుమానం

ఎయిరిండియా(Air India)కు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్‌(Ahmadabad)లో కుప్పకూలి 260 మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్…