రెండో పెళ్ళికి సిద్దమైన మీనా.. వరుడు ఆ స్టార్ హీరోనే..! అంతా సీక్రెట్‌గానే

బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టిన మీనా(Meena) తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. బాల్యం నుంచే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, హీరోయిన్గా అగ్రస్థాయికి ఎదిగింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలోనూ నటించి అనేకమంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. మీనా…