AP CM MEETS PM: ఏపీలో మరో 7 కొత్త ఎయిర్‌పోర్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే CM చంద్రబాబు పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే అర్హులందరికీ పెన్షన్లను పెంచింది. ఆగస్టు 15న 100…