Megastar Chiranjeevi: ఇందుకే చిరంజీవి ‘అందరివాడు’.. అభిమానిని సత్కరించిన మెగాస్టార్

Mana Enadu: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఇండస్ట్రీలో అందరినీ కలుపుకొని పోయే గుణం. నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూనే ఉన్నారు మెగాస్టార్. జీవితంలో జయాపజయాలు కామన్. అందుకే విజయం వస్తే ఉప్పొంగిపోవడం, అపజయం వస్తే…