Kubera Success Meet: నాగ్ నాకు ఇన్‌స్పిరేషన్: చిరంజీవి

బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ‘కుబేర’ మూవీ. దీంతో మూవీ టీమ్ హైదరాబాద్‌లో కుబేర సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అలాగే కుబేర హీరో ధనుష్, అక్కినేని నాగార్జున,…