కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల (Ration Cards Telangana) జారీ ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న వారందరికీ కొత్త…