తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు (Earthquake) వణికించాయి. బుధవారం ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి ప్రకంపించడంతో జనం భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల…