Mirai: భారీ విజువల్ ఎఫెక్ట్స్.. ఆకట్టుకుంటున్న మిరాయ్‌ టీజర్

హను మాన్తో బ్లాక్బస్టర్ విజయాన్నందుకున్న యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) ప్రధానపాత్రలో రూపొందుతున్న మూవీ ‘మిరాయ్‌’ (Mirai). కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్ను తాజాగా చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘జరగబోయేది…