Miss World Grand Finale-2025: నేడే మిస్ వరల్డ్ ఫైనల్స్.. విశ్వసుందరి కిరీటం దక్కేదెవరికో?

భాగ్యనగరంలో గత మూడు వారాలుగా సందడి చేస్తున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు(Miss World contestants).. నేడు తుది సమరానికి రెడీ అయ్యారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌(Hitex Exhibition Center)లో 72వ మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే(The grand finale)…