‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024’గా గుజరాతీ భామ

Mana Enadu : మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024(Miss Universe India 2024)  కిరీటాన్ని గుజరాతీ భామ సొంతం చేసుకుంది. జైపుర్‌ వేదికగా జరిగిన ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024’ పోటీల్లో 18 ఏళ్ల రియా సింఘా విజయం సాధించింది. 2015లో…