Miss World 2025: క్వార్టర్ ఫైనల్స్‌కు 48 మంది అందగత్తెలు

హైదరాబాద్(Hyderabad) వేదికగా జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు(Miss World Pageant 2025) ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ కిరీటాన్ని(Miss World Crown) దక్కించుకునేందుకు 109 దేశాల అందగత్తెలు పోటీ పడుతున్నారు. అమెరికా కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా కాంటినెంటల్ క్లస్టర్ల…