MLC Kavitha:దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు

ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అరెస్టు ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత 5 నెలలకు పైగా తిహాడ్‌ జైలులో…