ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజికల్ కన్సర్ట్.. ట్రైలర్ చూశారా?

ప్రస్తుతం టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి (MM Keeravani). దేవీశ్రీప్రసాద్, తమన్, అనిరుధ్ రవిచందర్ వంటి యంగ్ కంపోజర్లకు మాత్రమే ఇప్పుడు ఛాన్సులు వస్తున్నాయి. అయితే ఈ యంగ్ కంపోజర్లకు సీనియర్…