Maha Kumbh: మహాకుంభమేళాలో మోదీ పుణ్యస్నానం.. ప్రత్యేక పూజలు

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha Kumbha Mela)ను ప్రధాని మోదీ(PM Modi) సందర్శించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి UP సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు…